👏👏👏 తెలుగు సినిమా పరిశ్రమలో కెరీర్ ప్రారంభించి తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద ఒకరు. జయప్రద తెలుగు చిత్రసీమలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి రాణించింది. జయప్రద డేట్స్ కోసం స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు క్యూ కట్టేవారు. కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ్ లోనూ సినిమాలు కూడా చేసి రాణించింది జయప్రద . అంతేకాదు కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ రాణించింది.
Sri Karuna
Sri Karuna. 48,914 likes · 15,964 talking about this. telugu movie ,serial ,tollywood,quotes, jokes, actress,trending,entertainment,viral, for you, love,
- Shared posts
- 1
- Last activity
- 3 months ago
- Media
- 1 media